ముగించు

సామాజిక భద్రత

జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ క్రింది నాలుగు సేవలను మీసేవా ద్వారా జారీచేయును. ఆ సేవలు ఏవనగా.

మీసేవా సేవలు – గ్రామాభివృద్ది ఏజెన్సీ.

క్రమ సంఖ్య        సేవ యొక్క పేరు
1 వస్తువులు మరియు ఉపకరణముల కొరకు అభ్యర్ధన
2 మూలస్థాన ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన
3 ఎన్.టి.ఆర్. భరోసా, ఎస్.ఎస్.పి. చెల్లింపులు
4 ఇసుక కొరకు చెల్లింపులు

 

Visit: https://sspensions.ap.gov.in/

పర్యటన: https://sspensions.ap.gov.in/

జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా, కాకినాడ.

నగరం : కాకినాడ | పిన్ కోడ్ : 533004