జిల్లా గురించి
ఈ జిల్లా జిల్లా పునర్వ్యవస్థీకరణ చట్టం-2022 ప్రకారం పూర్వపు తూర్పుగోదావరి జిల్లా నుండి విభజించబడి కొత్తగా ఏర్పడిన జిల్లా.
మొత్తం జనాభా : 20,92,374 పురుషుల జనాభా : 10,42,215
స్త్రీల జనాభా : 10,50,159 కుటుంబముల సంఖ్య : 5,73,959
ప్రాంతం : 3019.79 చ.కి.మీ. రెవెన్యూ గ్రామాల సంఖ్య : 415